Tv Movies | April 22, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies | Movies In Tv
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 22, మంగళవారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 50కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు స్నేహమంటే ఇదేరా
మధ్యాహ్నం 3 గంటలకు ఘరాణా బుల్లోడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు బిగ్‌బాస్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఆడవి చుక్క
ఉదయం 10 గంటలకు రుద్రుడు
మధ్యాహ్నం 1 గంటకు రభస
సాయంత్రం 4గంటలకు దొంగలబండి
రాత్రి 7 గంటలకు దుబాయ్ శ్రీను
రాత్రి 10 గంటలకు ఆయనగారు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు బెండు అప్పారావు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు దోచేయ్
ఉదయం 9.30 గంటలకు భయ్యా
మధ్యాహ్నం 12 గంటలకు స్టూడెంట్ నం1
మధ్యాహ్నం 3 గంటలకు కంత్రి
సాయంత్రం 6 గంటలకు జై చిరంజీవ
రాత్రి 9 గంటలకు కాష్మోరా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మహానగరంలో మాయగాడు
ఉదయం 9 గంటలకు భలేవాడివి బాసూ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు రుక్మిణి
రాత్రి 9.30 గంటలకు వింత దొంగలు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 1 గంటకు అమ్మో ఒకటో తారీఖు
ఉదయం 7గంటలకు ప్రేమ ప్రయాణం
ఉదయం 10 గంటలకు మదన కామరాజు కథ
మధ్యాహ్నం 1 గంటకు కొదమ సింహం
సాయంత్రం 4 గంటలకు అగ్గి రాముడు
రాత్రి 7 గంటలకు ఒకే కుటుంబం
స్టార్ మా (Star Maa )
ఉదయం 9 గంటలకు ఫిదా
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు గురుదేవ్ హోయ్‌స్లా
ఉదయం 9 గంటలకు నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్
ఉదయం 12 గంటలకు ఎవడు
మధ్యాహ్నం 3 గంటలకు టెడ్డీ
సాయంత్రం 5 గంటలకు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 9 గంటలకు జనతా గ్యారేజ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 7 గంటలకు అంతం
ఉదయం గంటలకు మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 11 గంటలకు నవ మన్మధుడు
మధ్యాహ్నం 2 గంటలకు ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు సర్తార్ గబ్బర్‌సింగ్
రాత్రి 8 గంటలకు యూ టర్న్
రాత్రి 11గంటలకు మిస్టర్ పెళ్లికొడుకు