విధాత(విజయవాడ): విజయవాడలో బుధవారం కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి తినుబండారాలు సరఫరా చేస్తున్న జోమటో డెలివరీ బాయ్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ సరఫరా చేస్తున్న వారి వివరాలు సేకరించారు. కొంత మంది షాపు వెనుక భాగం నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేస్తుండడంతో వారికి రూ. 5000/- జరిమానాలు విధించారు. అలాగే ఒక్కో డెలివరీ బాయ్‌కి రూ. 135 చెప్పున ఫైన్ వేశారు.
విధాత(విజయవాడ): విజయవాడలో బుధవారం కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి తినుబండారాలు సరఫరా చేస్తున్న జోమటో డెలివరీ బాయ్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ సరఫరా చేస్తున్న వారి వివరాలు సేకరించారు.
కొంత మంది షాపు వెనుక భాగం నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేస్తుండడంతో వారికి రూ. 5000/- జరిమానాలు విధించారు. అలాగే ఒక్కో డెలివరీ బాయ్‌కి రూ. 135 చెప్పున ఫైన్ వేశారు.