OTT | విధాత: ఈ వారం థియేటర్లలో డజను సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ నటించిన హిడింబ, బిచ్చగాడు ఫేమ్ విజయ్ అంటోని నటించిన హత్య, ముఖ్యమైనవి. వీటితో పాటు 31 వెడ్స్ ఫేమ్ చైతన్య నటించిన అన్నపూర్ణ ఫొటోస్టూడియో, కాజల్ నటించిన డబ్బింగ్ చిత్రం కాజల్ కార్తీకలతో పాటు మరో 7 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం నచ్చింది గర్ల్ ఫ్రెండు, అశ్విన్స్ […]
OTT | విధాత: ఈ వారం థియేటర్లలో డజను సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ నటించిన హిడింబ, బిచ్చగాడు ఫేమ్ విజయ్ అంటోని నటించిన హత్య, ముఖ్యమైనవి. వీటితో పాటు 31 వెడ్స్ ఫేమ్ చైతన్య నటించిన అన్నపూర్ణ ఫొటోస్టూడియో, కాజల్ నటించిన డబ్బింగ్ చిత్రం కాజల్ కార్తీకలతో పాటు మరో 7 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం నచ్చింది గర్ల్ ఫ్రెండు, అశ్విన్స్ వంటి చిన్న డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సీరిస్‌లు ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
Ala Ila Ela
Snake Cave
Okkade Veerudu 21
Govindaa Bhaja Govindaa
Hindi
Vash Possessed By The Obsessed
English
OTTల్లో వచ్చే సినిమాలు