OTT విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 31న 4Kలో రీరిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు అభిరాం హీరోగా ఆహింస, బెల్లంకొండ గణేశ్ నటించిన నేను స్టూడెంట్ సర్, రానా సమర్ఫణలో వస్తున్న పరేషాన్ ప్రధానమైనవి థియేటర్లలో విడుద కానున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ […]
విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 31న 4Kలో రీరిలీజ్ చేస్తున్నారు.
వీటితో పాటు తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు అభిరాం హీరోగా ఆహింస, బెల్లంకొండ గణేశ్ నటించిన నేను స్టూడెంట్ సర్, రానా సమర్ఫణలో వస్తున్న పరేషాన్ ప్రధానమైనవి థియేటర్లలో విడుద కానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు, చిన్న స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఉగ్రం, మణిరత్నం దర్వకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్2(PS2) ముఖ్యమైనది.
మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
IQ Jun 2
Ahimsa Jun 2
Abhilasha Jun 2
Nenu Student Sir Jun 2
Bangaru Telangana Jun 2
Hindi
Zara Hatke Zara Bachke Jun 2
Spider-Man: Across The Spider-Verse Jun 1
English
To Catch A Killer Jun 2
Spider-Man: Across The Spider-Verse Jun1
OTTల్లో వచ్చే సినిమాలు
Extraction2 Eng, Tel, Tam, Hin June 16