జగన్.. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచార‌ణ‌

విధాత‌: ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ రఘురామ కృష్ణ రాజు వేసిన‌ పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ జ‌రిపింది. ఇందుకు కౌంటర్ దాఖలు చేయాల‌ని సీబీఐ కోర్టు కోరింది. కేసు విచార‌ణ‌ను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

జగన్.. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచార‌ణ‌

విధాత‌: ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ రఘురామ కృష్ణ రాజు వేసిన‌ పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ జ‌రిపింది.

ఇందుకు కౌంటర్ దాఖలు చేయాల‌ని సీబీఐ కోర్టు కోరింది. కేసు విచార‌ణ‌ను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.