ఇండియా,శ్రీలంక మ్యాచ్ వాయిదా

విధాత : నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన ఇండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే- టి 20 వాయిదా పడింది. శ్రీలంక జట్టులో సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంవల్ల ఆజట్టు సభ్యులంతా క్వారంటైన్ లో వున్నారు. ఈ నేపథ్యంలో జూలై 13 నుంచి ప్రారంభం కావాల్సిన వన్డే మ్యాచ్ లను 17 నుంచి తిరిగి రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీ అధికారి వెల్లడించారు.లంక జట్టు మూడు రోజుల క్రితమే ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరిన […]

ఇండియా,శ్రీలంక మ్యాచ్ వాయిదా

విధాత : నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన ఇండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే- టి 20 వాయిదా పడింది. శ్రీలంక జట్టులో సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంవల్ల ఆజట్టు సభ్యులంతా క్వారంటైన్ లో వున్నారు. ఈ నేపథ్యంలో జూలై 13 నుంచి ప్రారంభం కావాల్సిన వన్డే మ్యాచ్ లను 17 నుంచి తిరిగి రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీ అధికారి వెల్లడించారు.లంక జట్టు మూడు రోజుల క్రితమే ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్లంతా ఇళ్లకు వెళ్లకుండా క్వారంటైలో ఉన్నారు.