పంజాబ్ పై ముంబై విజయం
విధాత: ఐపీఎల్ మ్యచ్ లో పంజాబ్ పై ముంబై గెపొందింది.తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో తన సత్తా చాటుకుంది ముంబై ఇండియన్స్.దీంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.136 పరుగుత లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేనకి ప్రారంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి.16 పరుగుల వద్ద హిట్ మాన్,సూర్య కుమార్ అవుట్ అవ్వడంతో జట్టుకు ఇబ్బందిగా మారింది.ఆ తర్వాత క్రీసులోకి దిగిన హార్దిక్ పాండ్యా,సౌరబ్ తివారి రానించండంతో ముంబై గెలుపు సునాయాసంగా మారింది.