గ్రౌండ్‌లోనే గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు ప్ర‌పోజ్.. వీడియో వైర‌ల్

విధాత,న్యూయార్క్‌: అమెరిక‌న్ ఫుట్‌బాల‌ర్ హ‌సానీ డాట్స‌న్ స్టీఫెన్‌స‌న్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు గ్రౌండ్‌లోనే ప్ర‌పోజ్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మ‌ధ్య మేజ‌ర్ లీగ్ సాక‌ర్ టోర్నీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్ త‌ర్వాత ఇది జ‌రిగింది. మ్యాచ్ డ్రాగా ముగియ‌గానే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ద‌గ్గ‌రికి వెళ్లిన అత‌డు.. త‌న మోకాళ్ల‌పై కూర్చొని విల్ యు మ్యారీ మీ అంటూ ప్ర‌పోజ్ చేశాడు. ఈ స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌తో షాక్ తిన్న అత‌ని పార్ట్‌న‌ర్ […]

గ్రౌండ్‌లోనే గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు ప్ర‌పోజ్.. వీడియో వైర‌ల్

విధాత,న్యూయార్క్‌: అమెరిక‌న్ ఫుట్‌బాల‌ర్ హ‌సానీ డాట్స‌న్ స్టీఫెన్‌స‌న్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు గ్రౌండ్‌లోనే ప్ర‌పోజ్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మ‌ధ్య మేజ‌ర్ లీగ్ సాక‌ర్ టోర్నీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్ త‌ర్వాత ఇది జ‌రిగింది. మ్యాచ్ డ్రాగా ముగియ‌గానే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ద‌గ్గ‌రికి వెళ్లిన అత‌డు.. త‌న మోకాళ్ల‌పై కూర్చొని విల్ యు మ్యారీ మీ అంటూ ప్ర‌పోజ్ చేశాడు. ఈ స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌తో షాక్ తిన్న అత‌ని పార్ట్‌న‌ర్ వెంట‌నే ఓకే చెప్పేసింది. త‌ర్వాత ఇద్ద‌రూ కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవ‌డంతో స్టేడియం అంతా హోరెత్తిపోయింది.

https://www.instagram.com/p/CQ5Bnvis3Db/?utm_source=ig_web_button_share_sheet