టీ ట్వంటీ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ
విధాత: ఊహించినట్లే టీమిండియా టీ20 జట్టు సారథ్యం రోహిత్‌శర్మను వరించింది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంతో బీసీసీఐ రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో భారత జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ ప్రస్థానం ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నప్పుడు కెప్టెన్‌గా మరొకరి గురించి ఆలోచించే పరిస్థితే లేదు.