బీఆరెస్‌కు పబ్బు గుడ్ బై

వలిగొండ మండల బీఆరెస్ నేత, మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ బోస్ గౌడ్ బీఆరెస్‌కు గుడ్ బై చెప్పనున్నారు

బీఆరెస్‌కు పబ్బు గుడ్ బై

విధాత : వలిగొండ మండల బీఆరెస్ నేత, మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ బోస్ గౌడ్ బీఆరెస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, భువనగిరి నియోజకవర్గం నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. గౌడ సామాజిక వర్గంకు చెందిన ఉపేందర్ బోస్ గౌడ్‌కు మండలంలో మంచి పేరుండటంతో పాటు బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా కొనసాగుతున్నారు. ఆయన చేరికతో ఎన్నికల్లో మండల పరిధిలో కాంగ్రెస్‌కు కొంత సానుకూలత ఏర్పడనుంది.