సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో పొన్నాల చేరిక‌

జనగామ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య గారు

సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో పొన్నాల చేరిక‌

విధాత‌: జనగామ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.