నిండుకుండలా ప్రాజెక్టులు

విధాత:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టులు నిండుకుండల మారుతున్నాయి.జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 600 క్యూసెక్కులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 171.028 అడుగులకు చేరింది.పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 39.83 టీఎంసీలుగా ఉంది.పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.