సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
విధాత: సైదాబాద్ ఘటన నిందితుడు ఆత్మహత్య.రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు రాజుచేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా నిర్ధారించిన పోలీసులు.ఈ నెల 9న సైదాబాద్ పరిధిలో చిన్నారిపై హత్యాచారం చేసి ఏడు రోజుల నుంచి కనిపించకుండాపోయిన నిందితుడు రాజు.నిందితుడు రాజుపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.తెలంగాణ అంతటా నిందితుడి ఆచూకీ కోసం జల్లెడ పడుతుండగా అన్నివైపులా దారులు మూసుకు పోవడంతో వరంగల్-ఘట్ కేసర్ రైలు పట్టాలపై రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.