ఖానామెట్‌లో సగటున ఎకరం ధర 48.92 కోట్లు
విధాత,హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో నిర్వహించిన వేలం పాటలో హైటెక్‌సిటీ ఖానామెట్ భూములకు రికార్డు స్థాయి ధర పలికింది. ఖానామెట్‌లో సగటున ఎకరం ధర 48.92 కోట్లకు అమ్ముడుపోయింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ భూముల వేలంతో ప్రభుత్వానికి 729.41 కోట్ల మేర ఆదాయం సమకూరింది. 14వ ప్లాట్‌లోని ఎకరం ధర అత్యధికంగా 55 కోట్లు పలికింది.