నేడు 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం.!
విధాత:ఒకేసారి 9 మంది జడ్జిల ప్రమాణం సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి.కరోనా ప్రభావం వల్ల ప్రమాణ స్వీకార వేదిక మార్పు.1వ కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియానికి మార్పు.జడ్జిల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయం.సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి జడ్జిల ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రసారం. నేడు ప్రమాణం చేయనున్న :- జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ […]

విధాత:ఒకేసారి 9 మంది జడ్జిల ప్రమాణం సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి.కరోనా ప్రభావం వల్ల ప్రమాణ స్వీకార వేదిక మార్పు.
1వ కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియానికి మార్పు.జడ్జిల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయం.సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి జడ్జిల ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రసారం.
నేడు ప్రమాణం చేయనున్న :-
జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా,
జస్టిస్ విక్రమ్ నాథ్,
జస్టిస్ జె.కె.మహేశ్వరి,
జస్టిస్ హిమా కోహ్లి,
జస్టిస్ నాగరత్న,
జస్టిస్ రవికుమార్,
జస్టిస్ సుందరేశ్,
జస్టిస్ మాధుర్య త్రివేది,
జస్టిస్ నర్సింహ వీరు ప్రమాణం చేయనున్నరు.