నీట మునిగిన చెన్నై ఏయిర్ పోర్టు (వీడియో)

విధాత‌: గ‌త మూడు రోజులుగా కురుస్తున్న భారీ వార్షాలకు త‌మిళ‌నాడు తడిసిముద్దైంది. వ‌ర్ష‌పు నీటితో లోత‌ట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జ‌ల దిగ్బందమయ్యాయి. అంతేకాకుండా చెన్నై ఎయిర్ పోర్ట్ లోని ర‌న్ వేలు మొత్తం నీటితో నిండిపోయాయి. దీంతో విమానాల రాకపోక‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి.

CHENNAI AIRPORT