కొత్త సచివాలయం ప్రారంభానికి.. తమిళనాడు సీఎం స్టాలిన్‌

విధాత: ఫిబ్రవరి 17న రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం 11:30 గంటలకు కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ప్రారంభానికి ముందు సీఎం వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేద్కర్‌. హాజరుకానున్నారు.

కొత్త సచివాలయం ప్రారంభానికి.. తమిళనాడు సీఎం స్టాలిన్‌

విధాత: ఫిబ్రవరి 17న రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం 11:30 గంటలకు కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

ప్రారంభానికి ముందు సీఎం వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేద్కర్‌. హాజరుకానున్నారు.