శ్రీవారికి బంగారు స్వర్ణఖడ్గం విరాళం
విధాత:తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం బంగారు స్వర్ణఖడ్గం విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస ప్రసాద్ నందక అనే పేరుతో ఈ ఖడ్గాన్ని రూ.1.08 కోట్లతో తయారు చేయించారు. సోమవారం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఖడ్గాన్ని ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ ఖడ్గాన్ని 2 కిలోల బంగారం, 3 కిలోల వెండితో తయారు చేయించినట్టు దాత తెలిపారు.