రాజ్ భవన్ లో ఎన్.వి. రమణని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ
విధాత:ఈ రోజు హైదరాబాద్ రాజ్ భవన్ లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.