సోనియాగాంధీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాల స‌మావేశం

విధాత:త్వ‌ర‌లో సోనియాగాంధీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాల స‌మావేశం. ఈనెల 20 న స‌మావేశం అయ్యే అవ‌కాశం. బీజేపీని ఎదుర్కొనేందుకు ఉమ్మ‌డి పోరుకు సిద్ధం. స‌మావేశంలో పాల్గొంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన శివ‌సేన‌. ప్ర‌తిప‌క్షాలు అందుబాటులో ఉండే స‌మ‌యాన్ని బ‌ట్టి స‌మావేశం.