Section- 124(A) పై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన జాతీయ పత్రికలు.
పత్రికలు దీనిపై స్పందించిన తీరు hindustantimes :- జగన్ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. THE_TIMES_OF_INDIA :- నిరాధార ఆరోపణలతో రాజద్రోహం కేసు పెట్టిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి. OUTLOOK :- కొంతమంది వెన్నుముక లేని అధికారులు, పొలిటీషియన్లతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు కేసులు. తప్పుడు కేసులకు పర్యవసానాలు ఎదుర్కొంటామన్న భయం అధికారుల్లో కల్పించాలి. the_pioneer :- ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా విద్వేషమా..? నిరసనను తొక్కిపెట్టేందుకు రాజద్రోహాన్ని ప్రభుత్వం ఆయుధంగా వాడుతోంది. […]

పత్రికలు దీనిపై స్పందించిన తీరు
hindustantimes :- జగన్ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
THE_TIMES_OF_INDIA :- నిరాధార ఆరోపణలతో రాజద్రోహం కేసు పెట్టిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి.
OUTLOOK :- కొంతమంది వెన్నుముక లేని అధికారులు, పొలిటీషియన్లతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు కేసులు. తప్పుడు కేసులకు పర్యవసానాలు ఎదుర్కొంటామన్న భయం అధికారుల్లో కల్పించాలి.
the_pioneer :- ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా విద్వేషమా..? నిరసనను తొక్కిపెట్టేందుకు రాజద్రోహాన్ని ప్రభుత్వం ఆయుధంగా వాడుతోంది. నినాదం ఆక్సిజన్ అయితే.. నిరసన నెత్తురు లాంటిది.
THE_ECONOMIC_TIMES :- ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపే పోలీసులు, అధికారులను కూడా మందలించాలి.
THE_INDIAN_EXPRESS :- రాజద్రోహం సెక్షన్ పై సమీక్షిస్తామన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాల్సిందే.
The_Tribune :- కాలం చెల్లిన సెక్షన్ 124(A)పై సుప్రీంకోర్టు సమీక్ష సరైందే.