పీఎం మోడీకి సీఎం కేసిఆర్ అందజేసిన వినతి పత్రాలు

విధాత:ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై మోదీతో కేసీఆర్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల‌తో పాటు కృష్ణా, గోదావ‌రి బోర్డుల గెజిట్‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. సమావేశం సందర్భంగా.. వివిధ అంశాల కు సంబంధించి ప్రధాని మోడీ కి సీఎం కేసిఆర్ వినతి పత్రాలు అందజేశారు..

పీఎం మోడీకి  సీఎం కేసిఆర్ అందజేసిన వినతి పత్రాలు

విధాత:ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై మోదీతో కేసీఆర్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల‌తో పాటు కృష్ణా, గోదావ‌రి బోర్డుల గెజిట్‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

సమావేశం సందర్భంగా.. వివిధ అంశాల కు సంబంధించి ప్రధాని మోడీ కి సీఎం కేసిఆర్ వినతి పత్రాలు అందజేశారు..