ప్రజా గొంతుకను రక్షించే దిశగా స్టాలిన్
విధాత:జర్నలిస్టుల పై న్యూస్ ఛానెళ్లపై గత ప్రభుత్వం AIADMK పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేసిన స్టాలిన్.తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా నిలబడడం చాలా గొప్ప విషయం.అధికారంలోకి రావడం కోసం పార్టీకో పత్రిక, ఛానెల్ పెట్టుకొవడం,కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు కరపత్రాలుగా మారిపోవడం మనదేశ దౌర్భాగ్యం.ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిజం బతికి బట్ట కట్టడం 'ఎడారిలో ఎండమావే'..ఇక్కడ AP ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు,జీవో లు తెచ్చి 'అక్రిడేషన్' లు ఇవ్వడానికే సవాలక్ష మెలికలు పెట్టి జర్నలిస్టులకు,మరియు […]

విధాత:జర్నలిస్టుల పై న్యూస్ ఛానెళ్లపై గత ప్రభుత్వం AIADMK పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేసిన స్టాలిన్.తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా నిలబడడం చాలా గొప్ప విషయం.అధికారంలోకి రావడం కోసం పార్టీకో పత్రిక, ఛానెల్ పెట్టుకొవడం,కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు కరపత్రాలుగా మారిపోవడం మనదేశ దౌర్భాగ్యం.ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిజం బతికి బట్ట కట్టడం ‘ఎడారిలో ఎండమావే’..
ఇక్కడ AP ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు,జీవో లు తెచ్చి ‘అక్రిడేషన్’ లు ఇవ్వడానికే సవాలక్ష మెలికలు పెట్టి జర్నలిస్టులకు,మరియు చిన్న పత్రికల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది.