సీనియర్ జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు.

హిమాచల్‌ప్రదేశ్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేసింది సుప్రీంకోర్టు. ★ ఢిల్లీ అల్లర్లపై వినోద్‌ దువా చేసిన వ్యాఖ్యలపై హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేశారు. ★ దీనిపై ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ★ ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేదార్‌నాథ్‌ కేసు తీర్పును పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. ★ దువాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. ★ జస్టిస్ […]

సీనియర్ జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు.

హిమాచల్‌ప్రదేశ్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేసింది సుప్రీంకోర్టు.

★ ఢిల్లీ అల్లర్లపై వినోద్‌ దువా చేసిన వ్యాఖ్యలపై హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేశారు.

★ దీనిపై ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

★ ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేదార్‌నాథ్‌ కేసు తీర్పును పరిగణనలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది.

★ దువాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.

★ జస్టిస్ లలిత్, జస్టిస్ వినిత్ శరణ్ బెంచ్ గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది.

★ జర్నలిస్ట్ వినోద్ దువాతో పాటు హిమాచల్ ప్రదేశ్ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.

★ ఈరోజు తీర్పు వెలువరించింది.