పార్టీ సభ్యురాలితో బీజేపీ నేత చండాల‌మైన వీడియో చాటింగ్

విధాత‌: తమిళనాడులో బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ క‌ల‌క‌లం. పార్టీ సభ్యురాలితో అస‌భ్య‌క‌ర‌మైన చాటింగ్ వీడియో లీక్‌. రాఘవన్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ రాజీనామా.