తమిళనాడులో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించింది. ఈ మేరకు ఆదివారం తమిళనాడు సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28 వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు వెల్లడించింది. ప్రజలంతా లాక్‌డౌన్ ఆంక్షలను పాటించాలని పేర్కొంది. Readmore:కరోనా థర్డ్ వేవ్ అనివార్యం…తేల్చి చెప్పిన ఎయిమ్స్ చీఫ్

- కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించింది.
- ఈ మేరకు ఆదివారం తమిళనాడు సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది.
- ఈ నెల 28 వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు వెల్లడించింది.
- ప్రజలంతా లాక్‌డౌన్ ఆంక్షలను పాటించాలని పేర్కొంది.
Readmore:కరోనా థర్డ్ వేవ్ అనివార్యం…తేల్చి చెప్పిన ఎయిమ్స్ చీఫ్