ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపు విడుదల
విధాత,తిరుమల:ఆగస్టు నెలలో భక్తుల కోసం శ్రీ వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రేపు (మంగళవారం) ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. టీటీడీ వెబ్సైట్లో ఈ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రోజుకు 5వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.