తిరుమల రెండో ఘాట్ రోడ్ నిలిపివేత
విధాత: రెండో ఘాట్ రోడ్డులో వృక్షాలు రోడ్డుకు అడ్డంగా కూలాయి.దీంతో వాహనాలను నిలిపివేశారు. కూలిన చెట్లను అడ్డు తొలగించేందుకు టిటిడి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కూలిన చెట్లు అడ్డు ఉండడంతో కీల మీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే బారులు తీరాయి.