మళ్లీ మొరాయించిన టీటీడీ సర్వర్లు
విధాత:ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసిన టీటీడీ.పరిమిత సంఖ్యలో దర్శన టికెట్లు అందుబాటులో ఉండటంతో భారీగా పెరిగిన హిట్లు.కెపాసిటికి మించి హిట్లు రావడంతో మొరాయించిన సర్వర్లు.