ఏపీలో గెలుపెవరిది.. ‘ఓటా’ సీఈవో కంబాలపల్లి కృష్ణ విశ్లేషణ
ఏపీలో గెలిచేదెవరు. ఎన్నికల ఫలితాల వేళ ఉత్కంఠ పెంచుతున్న అంశం. కూటమి వర్సస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ.. గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నాడిపై ఓటా సీఈవో కంబాలపల్లి కృష్ణ విశ్లేషణ