సాగ‌ర్ కుడికాలువ‌లో ఇద్ద‌రు విద్యార్థులు గ‌ల్లంతు

గుంటూరు:నాగార్జునా సాగర్ కుడి కాలువ లో పడి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు.వినాయక నిమజ్జనానికి వెళ్లిన విద్యార్థులు కాలువలో పడి గ‌ల్లంతయిన సంఘ‌ట‌ణ ఈపూరు మండలం ఇనుమల్ల వద్ద చోటుచేసుకుంది.