భావదేవరపల్లి పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్

విధాత‌: నాగాయలంక మండల పరిదిలోని భావదేవరపల్లి ఎంపియుపి పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.పాఠశాలలోని 71మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. మూడో తరగతి విద్యార్థులు ఇద్దరూ, నాలుగో తరగతి విద్యార్థి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపిన అధికారులు..రేపటి నుండి మూడు రోజులపాటు పాఠశాలకు సెలవు ప్రకటించిన మండల విద్యాధికారి రాందాస్.ప్రస్తుతం పిల్లలు క్షేమంగానే ఉన్నట్లు తెలియజేసిన అధికారులు.మిగతా పాఠశాలల్లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించే […]

భావదేవరపల్లి పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్

విధాత‌: నాగాయలంక మండల పరిదిలోని భావదేవరపల్లి ఎంపియుపి పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.పాఠశాలలోని 71మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

మూడో తరగతి విద్యార్థులు ఇద్దరూ, నాలుగో తరగతి విద్యార్థి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపిన అధికారులు..రేపటి నుండి మూడు రోజులపాటు పాఠశాలకు సెలవు ప్రకటించిన మండల విద్యాధికారి రాందాస్.ప్రస్తుతం పిల్లలు క్షేమంగానే ఉన్నట్లు తెలియజేసిన అధికారులు.మిగతా పాఠశాలల్లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించే విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్న మండల విద్యా అధికారి రాందాస్.