విధాత:నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్.కోర్ట్ ఆదేశించిన తరువాత కూడా చెల్లింపులు జరపడంలో జాప్యం పై హైకోర్టు ఆగ్రహం.ఐ ఏ ఏస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశం.రిటైర్డ్ ఐ ఏ ఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు, 1000 జరిమానా.అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబు కు 1000 జెరిమాన, రెండు వారాలు జైలు.ఎస్ ఎస్ […]
విధాత:నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్.కోర్ట్ ఆదేశించిన తరువాత కూడా చెల్లింపులు జరపడంలో జాప్యం పై హైకోర్టు ఆగ్రహం.ఐ ఏ ఏస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశం.రిటైర్డ్ ఐ ఏ ఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు, 1000 జరిమానా.అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబు కు 1000 జెరిమాన, రెండు వారాలు జైలు.ఎస్ ఎస్ రావత్ కు నెల రోజుల జైలు, 1000.ఫైన్ ముత్యాల రాజు కు రెండు వారాల జైలు, 1000 ఫైన్
శిక్ష పై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చిన కోర్ట్.నెల రోజుల పాటు శిక్ష ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం.