ప్రివిలేజ్ కమిటీకి హాజ‌రైన అచ్చెన్నాయుడు

విధాత‌: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గారిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న పిర్యాదు పై టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కి ఇంతకు ముందు అసెంబ్లీ సభ హక్కుల సంఘం (ప్రివిలేజ్ కమిటీ) సమావేశానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.కానీ వ్యక్తిగత పలు కారణాల వలన అప్పుడు హాజరు కాలేకపోయారు.ఈరోజు ఉదయం అసెంబ్లీ సభ హక్కుల సంఘం సమావేశానికి హాజరయ్యారు.అచ్చెనాయుడిని విచారించిన ప్రివిలేజ్ కమిటీ.గతంలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు […]

ప్రివిలేజ్ కమిటీకి హాజ‌రైన అచ్చెన్నాయుడు

విధాత‌: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గారిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న పిర్యాదు పై టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కి ఇంతకు ముందు అసెంబ్లీ సభ హక్కుల సంఘం (ప్రివిలేజ్ కమిటీ) సమావేశానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.కానీ వ్యక్తిగత పలు కారణాల వలన అప్పుడు హాజరు కాలేకపోయారు.ఈరోజు ఉదయం అసెంబ్లీ సభ హక్కుల సంఘం సమావేశానికి హాజరయ్యారు.అచ్చెనాయుడిని విచారించిన ప్రివిలేజ్ కమిటీ.గతంలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెనాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణ కోరాడు.