గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏ ఐ కే ఎఫ్ ధర్నా

విధాత‌: ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రైతుసంఘ నాయకులు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి ,విద్యుత్ బిల్లు, విద్యుత్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలి, రాష్ట్ర రాజధానిగా అమరవతినే కొనసాగినాచాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నానిర్వహించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా యూపీ లో రైతులు నిరసన చేస్తుంటే యూపీ హోంశాఖ మంత్రి కుమారుడు రైతులను కారుతో ఢీకొట్టిన […]

గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏ ఐ కే ఎఫ్ ధర్నా

విధాత‌: ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రైతుసంఘ నాయకులు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి ,విద్యుత్ బిల్లు, విద్యుత్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలి, రాష్ట్ర రాజధానిగా అమరవతినే కొనసాగినాచాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నానిర్వహించారు.

ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా యూపీ లో రైతులు నిరసన చేస్తుంటే యూపీ హోంశాఖ మంత్రి కుమారుడు రైతులను కారుతో ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటి వరకు రైతుల మృతికి కారకుడైన వ్యక్తిని అరెస్ట్ చేయక పోవడం దారుణమని దుయ్యబట్టారు.