మరో నోట్‌ను జారీ చేసిన ఏపీ సాధారణ పరిపాలనశాఖ

విధాత‌ : ఏపీ సాధారణ పరిపాలనశాఖ మరో నోట్‌ను జారీ చేసింది. ఆన్‌లైన్‌లో జీవోలు ఉంచరాదన్న ఆదేశాలకు కొనసాగింపుగా మరో నోట్‌‌ను జారీ చేసింది. ప్రతి విభాగం ఉత్తర్వుల జారీకి రిజిస్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. జీవోఎంఎస్‌, జీవో ఆర్టీ, జీవో పీ పేరిట 3 వేర్వేరు రిజిస్టర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు 3 రకాల రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సాధారణ పరిపాలనశాఖ సూచించింది.