సినిమా టికెట్ల రేట్ల మీద నియంత్రణ ఎత్తేసిన ఏపీ ప్రభుత్వం
విధాత:సినిమా టికెట్ల రేట్లు పెంపు మీద ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.నేటి నుండి తెరుచుకోనున్న దియేటర్లలో టికెట్ల రేట్లు ఎప్పటి కప్పుడు ప్రభుత్వం సమీక్షించి టికెట్ ధరలని నిర్ణయిస్తుంది, టికెట్ ధర ఇంతే ఉండాలి అనే నియమం ఏదీ లేదు, ఎప్పటి కప్పుడు ధరల మీద నిర్ణయం తీసుకుంటారు.