రాగ‌ల మూడురోజులు ఆంధ్ర ప్రదేశ్ లో వ‌ర్షాలు

విధాత‌: వాయువ్య ,పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నబాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అల్పపీడనంగా కేంద్రీకృతమై ఉంది, ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు కొన్ని […]

రాగ‌ల మూడురోజులు ఆంధ్ర ప్రదేశ్ లో వ‌ర్షాలు

విధాత‌: వాయువ్య ,పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నబాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అల్పపీడనంగా కేంద్రీకృతమై ఉంది, ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.