అప్పలరాజు అజ్ఞాన మంత్రి

విధాత‌: కేంద్ర ప్రభుత్వం లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక మత్స్యకారులు కు ప్రత్యేక కేబినెట్ మంత్రి ఏర్పాటు చేయడం జరిగింది.20వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది,మత్స్యకారులు కు ప్రత్యేక కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తోంది.మంత్రి అప్పలరాజు జివో లో ఉన్న అంశాలను ప్రస్తావించకుండా అబద్ధాలు చెబుతున్నారు,217జివో అమలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది.అప్పలరాజు అజ్ఞాన మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పై చేసిన వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర […]

అప్పలరాజు అజ్ఞాన మంత్రి

విధాత‌: కేంద్ర ప్రభుత్వం లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక మత్స్యకారులు కు ప్రత్యేక కేబినెట్ మంత్రి ఏర్పాటు చేయడం జరిగింది.20వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది,మత్స్యకారులు కు ప్రత్యేక కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తోంది.మంత్రి అప్పలరాజు జివో లో ఉన్న అంశాలను ప్రస్తావించకుండా అబద్ధాలు చెబుతున్నారు,217జివో అమలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది.అప్పలరాజు అజ్ఞాన మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పై చేసిన వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంద‌న్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చంద్ర మౌళి.

మోపిదేవి వెంకటరమణ భహిరంగ చర్చకు బిజెపి సిద్ధంగా ఉంది.ప్రతి జిల్లా లో చేసిన ఆర్థిక సహాయం పై శ్వేత పత్రం ప్రకటించారు,చంద్రబాబు నాయుడు పాలన పై విసెగెత్తిపోయారు. మరి వైసిపి ప్రభుత్వం చేసింది ఏమిటి,ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఆఫీసు లేదు నిధులు లేవు మీరు మత్స్యకారులు ను అవమానిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులు కు స్కిల్ డవలప్ మెంట్ కార్యక్రమాలు లు చేస్తుంటే
మెరైన్ యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ఆయ‌న ప్ర‌శ్నించారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, పూర్తిగా ఉంది.మత్స్యకారులు పొట్ట కొట్టి మీ తాబేదారులకు చెరువు లు అప్పచెప్పాలని చూస్తారా,మత్స్యకారుల జాతి ద్రోహులుగా మీరు మిగులుతారు.గంగపుత్రులకు అన్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 217జివో ఇచ్చింది.