లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విధాత: గన్నవరం ఎయిర్‌పోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నరసరావుపేట వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు.నా మీద కేసులు ఏమీ లేవు నేనేమి ముఖ్యమంత్రి చొక్కా పట్టుకోమని గానీ కొట్టమని గానీ ఏ నాడు చెప్పలేదు మరి ఎందుకు అడ్డుకున్నారని లోకేష్ ప్రశ్నించారు.