కుసిమి సంతలో కొనసాగుతున్న పైనాపిల్ కొనుగోలు
విధాత:శ్రీకాకుళంజిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశాల మేరకు కుసిమి సంతలో ఇంకా కొనసాగుతున్న పైనాపిల్ కొనుగోలు డ్రైవ్ చేపడుతున్న ఐటిడిఎ పిఓ శ్రీధర్.ఇప్పటికి 90 టన్నులు కొనుగోలు,సంతలో ఇంకా లభ్యంగా ఉన్నా 100 నుండి 150 టన్నుల పైనపిల్ కోనుగోలుకు చర్యలు.రాత్రి సంత స్థలం లోనే ఉండి కొనుగోలుకు నిర్ణయం.చిన్న కాయలను 6 నుండి 10 రూపాయలకు, పెద్ద కాయలను 10 నుండి 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు.రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా మార్కెటింగ్ కు ఏర్పాట్లు […]

విధాత:శ్రీకాకుళంజిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశాల మేరకు కుసిమి సంతలో ఇంకా కొనసాగుతున్న పైనాపిల్ కొనుగోలు డ్రైవ్ చేపడుతున్న ఐటిడిఎ పిఓ శ్రీధర్.ఇప్పటికి 90 టన్నులు కొనుగోలు,సంతలో ఇంకా లభ్యంగా ఉన్నా 100 నుండి 150 టన్నుల పైనపిల్ కోనుగోలుకు చర్యలు.రాత్రి సంత స్థలం లోనే ఉండి కొనుగోలుకు నిర్ణయం.చిన్న కాయలను 6 నుండి 10 రూపాయలకు, పెద్ద కాయలను 10 నుండి 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు.రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా మార్కెటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.