బద్వేలు ఉప ఎన్నిక పై జనసేన, బిజెపి చర్చ
విధాత: బద్వేలు ఉప ఎన్నిక పై జనసేన, బిజెపి చర్చలు జరిపాయి.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు,బిజెపి రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ లు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు ఈ చర్చ లలో పాల్గొన్నారు.చర్చ సారాంశం కేంద్ర పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళాలని బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకుంది