వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ
విధాత:కడప జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పులివెందులలో ఆరుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందంతోకొనసాగుతుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి స్వగృహంలో కుమార్తె సునీతా, అల్లుడూ రాజశేఖర్ రెడ్డి లతో కలిసి పలు విషయాలపై చర్చిస్తున్న సీబీఐ అధికారులు..

విధాత:కడప జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పులివెందులలో ఆరుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందంతోకొనసాగుతుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి స్వగృహంలో కుమార్తె సునీతా, అల్లుడూ రాజశేఖర్ రెడ్డి లతో కలిసి పలు విషయాలపై చర్చిస్తున్న సీబీఐ అధికారులు..