ఫైబర్ నెట్ కేసులో ముగిసిన సాంబశివరావు, హరి ప్రసాద్ ల విచారణ

విధాత‌: రెండు గంటల పాటు CID కార్యాలయం లో ఉన్న ఇద్దరు నిందితులు హరి ప్రసాద్, సాంబశివరావు CID కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.సాంబశివరావు తో కొద్దీ సేపు మాట్లాడిన CID దర్యాప్తు అధికారులు. నన్ను CID అధికారులు ఏమి అడగలేదు,మళ్ళీ పిలుస్తాము రావాల్సి ఉంటుంది అని చెప్పారు.అన్ని అంశాలకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధం గా ఉన్నాను.ప్రాజెక్ట్ లో అవినీతి అనేది తప్పుడు ఆరోపణ.నన్ను ప్రశ్నించిన తరువాత ఆరోపణలపై వివరంగా మాట్లాడుతాన‌ని హరి ప్రసాద్ వెల్ల‌డించారు.

ఫైబర్ నెట్ కేసులో ముగిసిన సాంబశివరావు, హరి ప్రసాద్ ల విచారణ

విధాత‌: రెండు గంటల పాటు CID కార్యాలయం లో ఉన్న ఇద్దరు నిందితులు హరి ప్రసాద్, సాంబశివరావు CID కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.సాంబశివరావు తో కొద్దీ సేపు మాట్లాడిన CID దర్యాప్తు అధికారులు.

నన్ను CID అధికారులు ఏమి అడగలేదు,మళ్ళీ పిలుస్తాము రావాల్సి ఉంటుంది అని చెప్పారు.అన్ని అంశాలకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధం గా ఉన్నాను.ప్రాజెక్ట్ లో అవినీతి అనేది తప్పుడు ఆరోపణ.నన్ను ప్రశ్నించిన తరువాత ఆరోపణలపై వివరంగా మాట్లాడుతాన‌ని హరి ప్రసాద్ వెల్ల‌డించారు.