ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం జగన్ కడప పర్యటన
విధాత,కడప: ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం జగన్ కడప జిల్లా పర్యటనకు రానున్నారు. 9వ తేదీ బద్వేలులో రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బద్వేలుకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.