భారీ వరదలు.. కొట్టుకొస్తున్న శవాలు..!

విధాత: కదిరి పట్టణంలో భారీ ఎత్తున వర్షం కురవడంతో కోనేరు సమీపంలో ఉన్న స్మశానం నుంచి శవాలు బయటపడి కొట్టుకుపోతున్నాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళనకు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కదిరి డివిజన్లో కురిసిన భారీ వర్షాల ఫలితంగా కదిరి ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతం నుంచి వరద జలాలు రావడం చెరువుల నుంచి మరదలు పారడం కదిరి పట్టణాన్ని మీరు చుట్టుముట్టింది. స్మశాన వాటిక నుంచి రావడంతో ప్రజలు […]

భారీ వరదలు.. కొట్టుకొస్తున్న శవాలు..!

విధాత: కదిరి పట్టణంలో భారీ ఎత్తున వర్షం కురవడంతో కోనేరు సమీపంలో ఉన్న స్మశానం నుంచి శవాలు బయటపడి కొట్టుకుపోతున్నాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళనకు భయభ్రాంతులకు గురవుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కదిరి డివిజన్లో కురిసిన భారీ వర్షాల ఫలితంగా కదిరి ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతం నుంచి వరద జలాలు రావడం చెరువుల నుంచి మరదలు పారడం కదిరి పట్టణాన్ని మీరు చుట్టుముట్టింది.

స్మశాన వాటిక నుంచి రావడంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. శవాలు అలాగే నిలబడి పోవడంతో వాటిని జనం జలప్రవాహం లోకి నెట్టెందుకు ప్రయత్నం చేస్తున్నారు.