ఆర్టికల్ 356కు సీపీఐ వ్యతిరేకం

విధాత‌: ఆర్టికల్ 356కు సీపీఐ వ్యతిరేకమని సీపీఐ నారాయణ అన్నారు. ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని రాష్ట్రపతిని చంద్రబాబు కోరటం సరైంది కాదన్నారు. రాష్ట్రపతి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లిన మిగిలిన అంశాలపై తమకు అభ్యంతరం లేదన్నారు. ఆర్టికల్ 356 రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు.