షర్మిల పార్టీ నిర్మాత జగన్మోహన్ రెడ్డి,డైరెక్షన్ కేసీఆర్
విధాత:సూది విజయవాడలో పోతే షర్మిల హైదరాబాదులో వెతుకుతోందన్నారు సీపీఐ నేత నారాయణ. జగన్, కేసీఆర్ అనుమతి లేకుండా షర్మిల తిరగగలరా అని ప్రశ్నించాడు.జగన్, రఘురామ గేమ్ ఆడుతున్నారు, అమిత్ షా దయాదాక్షిణ్యాలు ఉన్నంత వరకు జగన్ బెయిల్ రద్దు కాదు.వెంకయ్యనాయుడు ఒక మాట చెబితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోతే వెంకయ్య ఉత్సవ విగ్రహం.మోదీ వ్యవస్థలను డమ్మీగా మార్చేశారు,కేంద్రానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జడ్జికి రాజ్యసభ సీటు.బీజేపీ వ్యతిరేక వేదిక […]

విధాత:సూది విజయవాడలో పోతే షర్మిల హైదరాబాదులో వెతుకుతోందన్నారు సీపీఐ నేత నారాయణ. జగన్, కేసీఆర్ అనుమతి లేకుండా షర్మిల తిరగగలరా అని ప్రశ్నించాడు.జగన్, రఘురామ గేమ్ ఆడుతున్నారు, అమిత్ షా దయాదాక్షిణ్యాలు ఉన్నంత వరకు జగన్ బెయిల్ రద్దు కాదు.వెంకయ్యనాయుడు ఒక మాట చెబితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోతే వెంకయ్య ఉత్సవ విగ్రహం.మోదీ వ్యవస్థలను డమ్మీగా మార్చేశారు,కేంద్రానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జడ్జికి రాజ్యసభ సీటు.బీజేపీ వ్యతిరేక వేదిక కోసం అందరూ కృషి చేయాలి