రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి
తిరుపతి:సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతిరుపతి సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలన్నారు.తెలుగు రాష్ట్రాల్లో నీటి యుద్దాలు మానండి.భారతదేశంలో రాజకీయ మార్పు రాబోతోంది థర్డ్ ఫ్రంట్ బలపడుతోంది.శరద్ పవార్ థర్డ్ ఫ్రంట్ నడిపిస్తాడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయం.భారత దేశానికి మోడీ అసమర్థ ప్రధానికార్పొరేట్ సంస్థలతో మోడీ లాలూచీ పడ్డారు.పెట్రోల్, డీజిల్ ను జిఎస్టీ పరిధిలో ఎందుకు చేర్చడం లేదు.దేశంలో ఆర్.ఎస్.ఎస్.ను మించిన […]

తిరుపతి:సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతిరుపతి సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలన్నారు.తెలుగు రాష్ట్రాల్లో నీటి యుద్దాలు మానండి.భారతదేశంలో రాజకీయ మార్పు రాబోతోంది థర్డ్ ఫ్రంట్ బలపడుతోంది.శరద్ పవార్ థర్డ్ ఫ్రంట్ నడిపిస్తాడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయం.భారత దేశానికి మోడీ అసమర్థ ప్రధానికార్పొరేట్ సంస్థలతో మోడీ లాలూచీ పడ్డారు.పెట్రోల్, డీజిల్ ను జిఎస్టీ పరిధిలో ఎందుకు చేర్చడం లేదు.దేశంలో ఆర్.ఎస్.ఎస్.ను మించిన టెర్రరిస్టులు లేరు.బిజెపిని ప్రశ్నిస్తే దేశద్రోహం, అక్రమ కేసులు పెడుతున్నారు.