అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలి

విధాత‌: మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఎర్రబెల్లికి చెందిన అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ఏపీలో అధికార పార్టీ నేతల భూదందాలు పెరిగిపోతున్నాయి.అక్బర్ బాషాకు చెందిన ఎకరంన్నర భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న మైదుకూరు సీఐ కొండారెడ్డిని సస్పెండ్ చేయాలి.